sthuthi gaanamulathoa naenu naa dhaevunee sthuthimchedhanooస్తుతి గానములతో నేను నా దేవునీ స్తుతించెదనూ
స్తుతి గానములతో నేను - నా దేవునీ స్తుతించెదనూనీ జీవితమంతా ప్రభు కొరకై- నేయిల జీవించెదనూప్రభూ కొరకై నిలచెదనూ 1.అది అంతము నీవే .... ఆధార భూతుడ నీవేప్రతి జీవిని ప్రేమించి పోషించు ప్రాణదాత నీవేనీ ప్రేమలో ... నీ నీడలో నిలుపుము నీకే స్తోత్రము ||స్తుతి||2.లోకమంత నీరాకకై వేచి యుండెను నా ప్రభూమేఘ వాహనంబు మీద మేటి దూత గణముల తోడావేవేగమే రానైయున్న రారాజా- నీకై స్తోత్రము ||స్తుతి||