• waytochurch.com logo
Song # 5642

srushtikarthavaina yehoavaaసృష్టికర్తవైన యెహోవా


సృష్టికర్తవైన యెహోవా....
నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు....
మహిమలో స్ధానమిచ్చినావు....
నాలో. . . . నిన్ను చూసావు....
నీలో. . . . నన్ను దాచావు....
నిస్వార్ధమైన నీ ప్రేమ
మరణము కంటే బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన యెహోవా||

1.ఏ కాంతిలేని నిశిధిలో
ఏ తోడు లేని విషాదపు విధులలో
ఎన్నో అపాయపు అంచులలో
నన్నాదుకున్న నా కన్నాతండ్రివి (2)
యేసయ్యా నను అనాధగ విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన యెహోవా||

2. నిస్సారమైన నా జీవితములో
నిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదకి వచ్చి
నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి (2)
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన యెహోవా||

sruShtikarthavaina yehoavaa....
nee chaethi paniyaina naapai eMdhukiMtha praem
mMtiki roopamichchinaavu....
mahimaloa sDhaanamichchinaavu....
naaloa. . . . ninnu choosaavu....
neeloa. . . . nannu dhaachaavu....
nisvaarDhamaina nee praem
maraNamu kMtae balamainadhi nee praema ||sruShtikarthavaina yehoavaa||

1.ae kaaMthilaeni nishiDhiloa
ae thoadu laeni viShaadhapu viDhulaloa
ennoa apaayapu aMchulaloa
nannaadhukunna naa kannaathMdrivi (2)
yaesayyaa nanu anaaDhaga viduvak
neelaaMjanamulathoa naaku punaadhulu vaesithivi (2) ||sruShtikarthavaina yehoavaa||

2. nissaaramaina naa jeevithamuloa
nittoorpulae nanu dhinamella vaedhiMchagaa
nashiMchipoathunna nannu vedhaki vachchi
nannaakarShiMchina praema moorthivi (2)
yaesayyaa nanu krupathoa balaparachi
ullaasa vasthramulanu naaku DhariMpajaesithivi (2) ||sruShtikarthavaina yehoavaa||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com