srushtikarthavaina yehoavaa....సృష్టికర్తవైన యెహోవా....
సృష్టికర్తవైన యెహోవా....నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమమంటికి రూపమిచ్చినావు....మహిమలో స్ధానమిచ్చినావు....నాలో. . . . నిన్ను చూసావు....నీలో. . . . నన్ను దాచావు....నిస్వార్ధమైన నీ ప్రేమమరణము కంటే బలమైనది నీ ప్రేమ ||సృష్టికర్తవైన యెహోవా||1.ఏ కాంతిలేని నిశిధిలోఏ తోడు లేని విషాదపు విధులలోఎన్నో అపాయపు అంచులలోనన్నాదుకున్న నా కన్నాతండ్రివి (2)యేసయ్యా నను అనాధగ విడువకనీలాంజనములతో నాకు పునాదులు వేసితివి (2) ||సృష్టికర్తవైన యెహోవా||2. నిస్సారమైన నా జీవితములోనిట్టూర్పులే నను దినమెల్ల వేదించగానశించిపోతున్న నన్ను వెదకి వచ్చినన్నాకర్షించిన ప్రేమ మూర్తివి (2)యేసయ్యా నను కృపతో బలపరచిఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి (2) ||సృష్టికర్తవైన యెహోవా||
sruShtikarthavaina yehoavaa....nee chaethi paniyaina naapai eMdhukiMtha praemmMtiki roopamichchinaavu....mahimaloa sDhaanamichchinaavu....naaloa. . . . ninnu choosaavu....neeloa. . . . nannu dhaachaavu....nisvaarDhamaina nee praemmaraNamu kMtae balamainadhi nee praema ||sruShtikarthavaina yehoavaa||1.ae kaaMthilaeni nishiDhiloaae thoadu laeni viShaadhapu viDhulaloaennoa apaayapu aMchulaloanannaadhukunna naa kannaathMdrivi (2)yaesayyaa nanu anaaDhaga viduvakneelaaMjanamulathoa naaku punaadhulu vaesithivi (2) ||sruShtikarthavaina yehoavaa||2. nissaaramaina naa jeevithamuloanittoorpulae nanu dhinamella vaedhiMchagaanashiMchipoathunna nannu vedhaki vachchinannaakarShiMchina praema moorthivi (2)yaesayyaa nanu krupathoa balaparachiullaasa vasthramulanu naaku DhariMpajaesithivi (2) ||sruShtikarthavaina yehoavaa||