siluvapai vraelaadu shreeyaesuduసిలువపై వ్రేలాడు శ్రీయేసుడు
సిలువపై వ్రేలాడు శ్రీయేసుడునరులకై విలపించు నజరేయుడుఆ దేవుడు చిందించిన రుధిర దారలేఈ జగతిని విమోచించు జీవధారలు1.నిరపరాధి మౌనభుని దీనుడాయెనుమాతృమూర్తి వేదననే ఓదార్చెనుఅపవాది అహంకార మణచి వేసెనుపగవారి కొరకై ప్రభు ప్రార్ధించెను ||సిలువ||2.కలువరి గిరి కన్నీళ్ళతో కరిగిపోయెనుపాప జగతి పునాదులే కదలిపోయెనులోక మంత చీకటి ఆవరించెనుశ్రీయేసుడు తలవాల్చి కన్నుమూసెను ||సిలువ||
siluvapai vraelaadu shreeyaesudunarulakai vilapiMchu najaraeyuduaa dhaevudu chiMdhiMchina ruDhira dhaaralaeee jagathini vimoachiMchu jeevaDhaaralu1.niraparaaDhi maunabhuni dheenudaayenumaathrumoorthi vaedhananae oadhaarchenuapavaadhi ahMkaara maNachi vaesenupagavaari korakai prabhu praarDhiMchenu ||siluva||2.kaluvari giri kanneeLLathoa karigipoayenupaapa jagathi punaadhulae kadhalipoayenuloaka mMtha cheekati aavariMchenushreeyaesudu thalavaalchi kannumoosenu ||siluva||