siluva chemthakuraa siluva chemthakuraa సిలువ చెంతకురా సిలువ చెంతకురా
సిలువ చెంతకురా - సిలువ చెంతకురా
సహోదరా - సిలువ చెంతకురా
సహోదరి - సిలువ చెంతకురా
ఎచ్చటలేని- నెమ్మది ఉంది
ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది ||సిలువ||
1.యౌవన కాల పాపములో
మరణన మార్గన వెళ్ళెదవా
యేసుని పొందని బ్రతుకులో
పాపములో మరణించెదవా ||సిలువ||
2.సమస్తము స్టపరచుకొని
హృదయము బ్రద్దలై ఏడ్చెదవా
యేసుని పొందని బ్రతుకులో
పాపములో మరణించెదవా ||సిలువ||
3.పాము జీవించు బిలములో
పక్షీ జీవించు వీలగునా?
దుఃఖముతో నిండిన హృదయములో
నెమ్మది చూడ వీలగునా ||సిలువ||
4.సిలువలో వ్రేలాడు యేసుని
నీవు వీక్షించిన చాలును
రక్షకుడు చిందించిన రక్తములో
నీ పాపములన్ని కడుగబడున్ ||సిలువ||
siluva cheMthakuraa - siluva cheMthakuraa
sahodharaa - siluva cheMthakuraa
sahodhari - siluva cheMthakuraa
echchatalaeni- nemmadhi uMdhi
evvaru ivvani shaaMthi uMdhi ||siluva||
1.yauvana kaala paapamuloa
maraNana maargana veLLedhavaa
yaesuni poMdhani brathukuloa
paapamuloa maraNiMchedhavaa ||siluva||
2.samasthamu staparachukoni
hrudhayamu bradhdhalai aedchedhavaa
yaesuni poMdhani brathukuloa
paapamuloa maraNiMchedhavaa ||siluva||
3.paamu jeeviMchu bilamuloa
pakShee jeeviMchu veelagunaa?
dhuHkhamuthoa niMdina hrudhayamuloa
nemmadhi chooda veelagunaa ||siluva||
4.siluvaloa vraelaadu yaesuni
neevu veekShiMchina chaalunu
rakShkudu chiMdhiMchina rakthamuloa
nee paapamulanni kadugabadun? ||siluva||
.