sthoathramu saeyarae soadharulaaraa manaathmalathoa thmdrinస్తోత్రము సేయరే సోదరులారా మనాత్మలతో తండ్రిన్
స్తోత్రము సేయరే - సోదరులారా మనాత్మలతో తండ్రిన్ధాత్రిని మన పర-మాత్ముని వాక్కులు స్తోత్రములో గలిపి ||స్తోత్ర||1.మరల విచటం గూ-డుదమో లేదో-మనమందర మింకనుత్వరలో మన పరలోకపు తండ్రి తోడనుందు మేమో ||స్తోత్ర||2.ఇచ్చట ప్రేమల కిదియే కడవరి - వచ్చియున్నదేమోయచ్చట మనమందరము గలిసికొని - యానందింతుముగా ||స్తోత్ర||3.ఎక్కువ ప్రేమలు - చక్కని స్తోత్రము- లక్కడ మనమంతమిక్కిలి ప్రియుండగు దేవుని కిడుదు - మొక్క మనసుతోను ||స్తోత్ర||4.కన్నీరుండదు - చావు కష్టము - లెన్నిటి కండవుగా పన్నుగ మన శృం-గారపు బ్రతుకు - లెన్న కండవుగా ||స్తోత్ర||5.మ్రోగును వీణెలు - సాగును పాటులు- సతతముగా నచటరాగము లెంతో రమ్మమైన యుండన్ - బాగింతనలేము ||స్తోత్ర||6.గొఱ్ఱెపిల్ల రక్తము - విలువచ్చట - గొప్పది అందుముగాగరుతరమగు మన దేవుని ప్రేమను - కూర్మితో జూతుముగా ||స్తోత్ర||
sthoathramu saeyarae - soadharulaaraa manaathmalathoa thMdrinDhaathrini mana para-maathmuni vaakkulu sthoathramuloa galipi ||sthoathra||1.marala vichatM goo-dudhamoa laedhoa-manamMdhara miMkanuthvaraloa mana paraloakapu thMdri thoadanuMdhu maemoa ||sthoathra||2.ichchata praemala kidhiyae kadavari - vachchiyunnadhaemoayachchata manamMdharamu galisikoni - yaanMdhiMthumugaa ||sthoathra||3.ekkuva praemalu - chakkani sthoathramu- lakkada manamMthmikkili priyuMdagu dhaevuni kidudhu - mokka manasuthoanu ||sthoathra||4.kanneeruMdadhu - chaavu kaShtamu - lenniti kMdavugaa pannuga mana shruM-gaarapu brathuku - lenna kMdavugaa ||sthoathra||5.mroagunu veeNelu - saagunu paatulu- sathathamugaa nachatraagamu leMthoa rammamaina yuMdan - baagiMthanalaemu ||sthoathra||6.goRRepilla rakthamu - viluvachchata - goppadhi aMdhumugaagarutharamagu mana dhaevuni praemanu - koormithoa joothumugaa ||sthoathra||