• waytochurch.com logo
Song # 5645

sthoathramu saeyarae soadharulaaraa manaathmalathoa thmdrin‌స్తోత్రము సేయరే సోదరులారా మనాత్మలతో తండ్రిన్‌


స్తోత్రము సేయరే - సోదరులారా మనాత్మలతో తండ్రిన్‌
ధాత్రిని మన పర-మాత్ముని వాక్కులు స్తోత్రములో గలిపి ||స్తోత్ర||

1.మరల విచటం గూ-డుదమో లేదో-మనమందర మింకను
త్వరలో మన పరలోకపు తండ్రి తోడనుందు మేమో ||స్తోత్ర||

2.ఇచ్చట ప్రేమల కిదియే కడవరి - వచ్చియున్నదేమో
యచ్చట మనమందరము గలిసికొని - యానందింతుముగా ||స్తోత్ర||

3.ఎక్కువ ప్రేమలు - చక్కని స్తోత్రము- లక్కడ మనమంత
మిక్కిలి ప్రియుండగు దేవుని కిడుదు - మొక్క మనసుతోను ||స్తోత్ర||

4.కన్నీరుండదు - చావు కష్టము - లెన్నిటి కండవుగా
పన్నుగ మన శృం-గారపు బ్రతుకు - లెన్న కండవుగా ||స్తోత్ర||

5.మ్రోగును వీణెలు - సాగును పాటులు- సతతముగా నచట
రాగము లెంతో రమ్మమైన యుండన్‌ - బాగింతనలేము ||స్తోత్ర||

6.గొఱ్ఱెపిల్ల రక్తము - విలువచ్చట - గొప్పది అందుముగా
గరుతరమగు మన దేవుని ప్రేమను - కూర్మితో జూతుముగా ||స్తోత్ర||

sthoathramu saeyarae - soadharulaaraa manaathmalathoa thMdrin‌
Dhaathrini mana para-maathmuni vaakkulu sthoathramuloa galipi ||sthoathra||

1.marala vichatM goo-dudhamoa laedhoa-manamMdhara miMkanu
thvaraloa mana paraloakapu thMdri thoadanuMdhu maemoa ||sthoathra||

2.ichchata praemala kidhiyae kadavari - vachchiyunnadhaemoa
yachchata manamMdharamu galisikoni - yaanMdhiMthumugaa ||sthoathra||

3.ekkuva praemalu - chakkani sthoathramu- lakkada manamMth
mikkili priyuMdagu dhaevuni kidudhu - mokka manasuthoanu ||sthoathra||

4.kanneeruMdadhu - chaavu kaShtamu - lenniti kMdavugaa
pannuga mana shruM-gaarapu brathuku - lenna kMdavugaa ||sthoathra||

5.mroagunu veeNelu - saagunu paatulu- sathathamugaa nachat
raagamu leMthoa rammamaina yuMdan‌ - baagiMthanalaemu ||sthoathra||

6.goRRepilla rakthamu - viluvachchata - goppadhi aMdhumugaa
garutharamagu mana dhaevuni praemanu - koormithoa joothumugaa ||sthoathra||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com