shaaronu polamuloa poochina pushpamaaషారొను పొలములో పూచిన పుష్పమా
షారొను పొలములో పూచిన పుష్పమాఅగాధలోయలో దాగిన పద్మమాప్రియ సంఘమా ప్రియ సంఘమా ||షా||1.ఆనంద భరితం నీ హృదయంనీ ప్రేమ అపారము - యేసునాధుడునిన్ను పిలువగా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా2.కొండలు దాటి బండలు దాటియేసునాధుడు నిను చేరగా (2)నీ హృదయమునా నివసింప నియుమాసిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా ||షా||