halleluyaa paadedhaa prabhu ninnu koniyaadedhan హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్
హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||1.వాగ్ధానములనిచ్చినెరవేర్చువాడవు నీవే (2)నమ్మకమైన దేవానన్ను కాపాడువాడవు నీవే (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||2.ఎందరు నిను చూచిరోవారికి వెలుగు కల్గెన్ (2)ప్రభువా నీ వెలుగొందితిన్నా జీవంపు జ్యోతివి నీవే (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||3.కష్టములన్నింటినిప్రియముగా భరియింతును (2)నీ కొరకే జీవింతునునా జీవంపు దాతవు నీవే (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
halleluyaa paadedhaa prabhu ninnu koniyaadedhan (2)anni vaeLalayMdhunaa ninnu poojiMchi keerthiMthunu (2)prabhuvaa ninnu nae koniyaadedhan ||halleluyaa||1.vaagDhaanamulanichchineravaerchuvaadavu neevae (2)nammakamaina dhaevaanannu kaapaaduvaadavu neevae (2)prabhuvaa ninnu nae koniyaadedhan ||halleluyaa||2.eMdharu ninu choochiroavaariki velugu kalgen (2)prabhuvaa nee velugoMdhithinnaa jeevMpu jyoathivi neevae (2)prabhuvaa ninnu nae koniyaadedhan ||halleluyaa||3.kaShtamulanniMtinipriyamugaa bhariyiMthunu (2)nee korakae jeeviMthununaa jeevMpu dhaathavu neevae (2)prabhuvaa ninnu nae koniyaadedhan ||halleluyaa||