amdhamae roopu dhaalche dhaiva vaakkunakae అందమే రూపు దాల్చె దైవ వాక్కునకే
అందమే రూపు దాల్చె - దైవ వాక్కునకే (2)1.ఇలలోన స్త్రీలలోన - సాటిలేని మేటియైన (2) కన్య మరియ గర్భమందు - బాలునిగ జననమొందె (2) ఇదిగో శుభవార్త - శుభవార్త IIఅందమేII2.ఇలలోన పాపభారం - తొలగింప దైవసుతుడు (2) పరలోక ప్రభుని ఆజ్ఞ - నెరవేర సమయమాయె (2) ఇదిగో శుభవార్త - శుభవార్తIIఅందమేII