adavi vrukshmulaloa jaldharu vrukshmu metlunnadhoaఅడవి వృక్షములలో జల్ధరు వృక్షము మెట్లున్నదో
అడవి వృక్షములలో - జల్ధరు వృక్షము మెట్లున్నదోపరిశుద్ధుల మధ్యలో - అతి శ్రేష్టుడైన నా ప్రభువుపొడెద నా ప్రియుని జీవకాలమెల్ల అరణ్య యాత్రలోకృతజ్ఞతతో పాడెదను||2||1.దూషణ ఇరుకులలో - నన్ను సుగంధముగా - మార్చెను ||2||నీ కృపలో నన్ను నడిపి - నీ వెలుగుతో నింపితివి||పొడెద||2.నా కష్టతరంగములో - దు:ఖ సాగరములోనుండగానీకుడి హస్తము చాపి - భయపడకని పలికితివే ||పొడెద||3.ఆనంద భరితుడనై - నీ ప్రేమలో నుండుటకునీ సర్వము - నా కతి మధురం - నీ ముఖము మనోహరము|| పొడెద||4.నీ చిత్తము - చేయుటకు నన్ను నీకు సమర్పించెదన్నా పరుగును తుద ముట్టించినీ సన్నిధిలో - నిలిచెదన్||పొడెద||