elaa umdaganu nee praema laekumdaa ఎలా ఉండగను నీ ప్రేమ లేకుండా
ఎలా ఉండగను నీ ప్రేమ లేకుండా -ఎలా ఉండగను నీ శాంతి లేకుండా ఎలా నడువగను - ఎలా బ్రతుకగనునీ తోడు నీడ లేకుండా నీ ప్రేమ వర్ణించ లేనిది నీ ప్రేమ వివరించ లేనిదినీ ప్రేమ మరచి పోలేనిది నీ ప్రేమ విడిచి లేనిది /ఎలా ఉండగను 1: శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావువిడువక ఎడబాయక తోడున్నావు సర్వకాము నాతో వున్నావు నీ ప్రేమ2.శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు విడువక ఎడబాయక తోడున్నావు సర్వకాము నాతో వున్నావు నీ ప్రేమ3:పాపిని నన్ను ప్రేమించావు నా కొరకు నీ ప్రాణమిచ్చావు రక్తము చిందించి విమోచించావు నీ సొత్తుగ నన్ను చేసుకున్నావు నీ ప్రేమ
elaa uMdaganu nee praema laekuMdaa -elaa uMdaganu nee shaaMthi laekuMdaa elaa naduvaganu - elaa brathukaganunee thoadu needa laekuMdaa nee praema varNiMcha laenidhi nee praema vivariMcha laenidhinee praema marachi poalaenidhi nee praema vidichi laenidhi /elaa uMdaganu 1: shaashvatha praemathoa praemiMchaavu kunukaka kaapaadi rakShiMchaavuviduvaka edabaayaka thoadunnaavu sarvakaamu naathoa vunnaavu nee praem2.shaashvatha praemathoa praemiMchaavu kunukaka kaapaadi rakShiMchaavu viduvaka edabaayaka thoadunnaavu sarvakaamu naathoa vunnaavu nee praem3:paapini nannu praemiMchaavu naa koraku nee praaNamichchaavu rakthamu chiMdhiMchi vimoachiMchaavu nee soththuga nannu chaesukunnaavu nee praema