• waytochurch.com logo
Song # 5666

elaa umdaganu nee praema laekumdaa ఎలా ఉండగను నీ ప్రేమ లేకుండా


ఎలా ఉండగను నీ ప్రేమ లేకుండా -
ఎలా ఉండగను నీ శాంతి లేకుండా
ఎలా నడువగను - ఎలా బ్రతుకగను
నీ తోడు నీడ లేకుండా

నీ ప్రేమ వర్ణించ లేనిది నీ ప్రేమ వివరించ లేనిది
నీ ప్రేమ మరచి పోలేనిది నీ ప్రేమ విడిచి లేనిది
/ఎలా ఉండగను
1: శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు
విడువక ఎడబాయక తోడున్నావు సర్వకాము నాతో వున్నావు
నీ ప్రేమ
2.శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు
విడువక ఎడబాయక తోడున్నావు సర్వకాము నాతో వున్నావు
నీ ప్రేమ
3:పాపిని నన్ను ప్రేమించావు నా కొరకు నీ ప్రాణమిచ్చావు
రక్తము చిందించి విమోచించావు నీ సొత్తుగ నన్ను చేసుకున్నావు
నీ ప్రేమ

elaa uMdaganu nee praema laekuMdaa -
elaa uMdaganu nee shaaMthi laekuMdaa
elaa naduvaganu - elaa brathukaganu
nee thoadu needa laekuMdaa

nee praema varNiMcha laenidhi nee praema vivariMcha laenidhi
nee praema marachi poalaenidhi nee praema vidichi laenidhi
/elaa uMdaganu
1: shaashvatha praemathoa praemiMchaavu kunukaka kaapaadi rakShiMchaavu
viduvaka edabaayaka thoadunnaavu sarvakaamu naathoa vunnaavu
nee praem
2.shaashvatha praemathoa praemiMchaavu kunukaka kaapaadi rakShiMchaavu
viduvaka edabaayaka thoadunnaavu sarvakaamu naathoa vunnaavu
nee praem
3:paapini nannu praemiMchaavu naa koraku nee praaNamichchaavu
rakthamu chiMdhiMchi vimoachiMchaavu nee soththuga nannu chaesukunnaavu
nee praema

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com