oa kreesthu smghamaa parishudhdha smghamaaఓ క్రీస్తు సంఘమా పరిశుద్ధ సంఘమా
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమాప్రభువు నామములో సాగే అనుబంధమాఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమాఓ కంట కన్నీరు తగదు సహవాసమాప్రతి కష్టము మనము పంచుకుందాముకలిసి అందరము వేడుకుందాము (2) ||ఓ క్రీస్తు||మనమంతా కలిసి ఆ దేవుని దేహముతండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2)ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదనఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2) ||ప్రతి కష్టము||సాటి సోదరులు శ్రమల పాలైనపుడుసాతాను శక్తులచే శోధింపబడినపుడు (2)ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలిఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2) ||ప్రతి కష్టము||శ్రమలు పొందేవారు అవిధేయులు కారువిశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2)శాంతమును పాటించి, దేవునిలో వీక్షించిపంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు (2) ||ప్రతి కష్టము||
oa kreesthu sMghamaa, parishudhDha sMghamaaprabhuvu naamamuloa saagae anubMDhamaaoa priya sMghamaa, yaesayya dhaehamaaoa kMta kanneeru thagadhu sahavaasamaaprathi kaShtamu manamu pMchukuMdhaamukalisi aMdharamu vaedukuMdhaamu (2) ||oa kreesthu||manamMthaa kalisi aa dhaevuni dhaehamuthMdri chiththamugaa aerpadina sMghamu (2)ae bhaagamu shrama padinaa kaligenu vaedhanokkariki ghanathayinaa aMdhariki aadharaNa (2) ||prathi kaShtamu||saati soadharulu shramala paalainapudusaathaanu shakthulachae shoaDhiMpabadinapudu (2)Dhairyamunu niMpaali, vishvaasamu peMchaaliedathegaka praarThiMchi shoaDhananu gelavaali (2) ||prathi kaShtamu||shramalu poMdhaevaaru aviDhaeyulu kaaruvishvaasamu peMchukoni dhaevuniloa edhigaeru (2)shaaMthamunu paatiMchi, dhaevuniloa veekShiMchipMchaali oadhaarpu vadhilaesi mana theerpu (2) ||prathi kaShtamu||