athi thvaralo అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా
అతి త్వరలో వచ్చుచున్నాడు యేసయ్య మేఘాసీనుడిగా ఆర్భాటముతో బూరధ్వనితో మహా మహిమ ప్రభావముతోను దూతల సమూహముతోను 1. ఈ లోక కార్యాలందు ఎంత కాలం సంతసిస్తావు ఆ యేసు పిలుపుకు నీవు పలుకవా ఈనాడే ఆయన వైపు తిరుగుము నీ బ్రతుకునే ఆయన కర్పంచుము 2. దేవుని ఉగ్రత త్వరలో రానైయున్నది కాల్చివేయును అంధకార సంబంధులను నీతిమంతులు పరలోకం స్వతంత్రించుకొందురు 3. నిత్య జీవము కలిగి ఆనందింతురు ఇక కొంతకాలమే ఈ లోక కష్టాలు ఈ జీవితాంతము వరకు యేసుకై నిలిచెదము
Athi thvaralo vachuchunnadu yesayya megasinudiga Arbatamuto buradhvanito Maha mahima prabavamutonu dutala samuhamutonu 1. E loka karyalamdu emta kalam samtasistavu A yesu pilupuku nivu palukava Inade ayana vaipu tirugumu ni bratukune ayana karpamchumu 2. Devuni ugrata tvaralo ranaiyunnadi Kalchiveyunu amdhakara sambamdhulanu Nitimamtulu paralokam svatamtrimchukomduru 3. Nitya jivamu kaligi anamdimturu Eka komtakalame I loka kashtalu E jivitamtamu varaku yesukai nilichedamu