oa maanavaa nee paapm maanavaa ఓ మానవా నీ పాపం మానవా
ఓ మానవా నీ పాపం మానవా ` యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ‘2’ పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము `పాపములోనే మరణించినచో తప్పదు మరణము ‘2’ 1. ఎంతకాలము పాపములోన బ్రతుకుచుందువు ` ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువుఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు ` ఎంతకాలము దుఖ:ములో మునిగియుందువుయేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము` యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును ‘2’ ‘ ఓ మానవా’ 2.ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు ` ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు ` ఎంతకాలము దేవుని నీవు దు:ఖపరతువుయేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను ` యేసయ్యే నిను రక్షించి పరమున చేర్చును ‘2’ ‘ఓ మానవా ’
oa maanavaa nee paapM maanavaa ` yaesayya cheMtha chaeri nee brathuku maarchavaa ‘2’ paapamuloanae brathukuchunnachoa chedunu nee dhaehamu `paapamuloanae maraNiMchinachoa thappadhu maraNamu ‘2’ 1. eMthakaalamu paapamuloana brathukuchuMdhuvu ` eMthakaalamu shaapamuloanae kottabadudhuvueMthakaalamu vyasanaparudavai thiruguchuMdhuvu ` eMthakaalamu dhukha:muloa munigiyuMdhuvuyaesuni nammi paapamu nuMdi vidudhala poMdhumu` yaesayya thana rakthamuthoa nee paapM kadugunu ‘2’ ‘ oa maanavaa’ 2.eMthakaalamu dhaevuni vidichi thiruguchuMdhuvu ` eMthakaalamu dhaevudu laeka brathukuchuMdhuvu eMthakaalamu dhaevuni maatanu edhiriMchedhavu ` eMthakaalamu dhaevuni neevu dhu:khaparathuvuyaesayyae nee paapM koraku praaNM pettenu ` yaesayyae ninu rakShiMchi paramuna chaerchunu ‘2’ ‘oa maanavaa ’