kanneellathoa pagilina gumdethoa alasina naesthamaaకన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా
కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమామనసున్న మారాజేసుని మదిలో నిలుపుమా (2)విడువడు నిన్ను ఎడబాయడు నిన్నుకష్టాల కడలిలో గమ్యానికి చేర్చును (2)విడువడు నిన్నురాతిరంత ఏడుపొచ్చినా – కంట నీరు ఆగకుండినాకాలమింక మారకుండునా – వెలుగు నీకు కలగకుండునాప్రాణమిచ్చి ప్రేమ పంచినా – పేరు పెట్టి నిన్ను పిలచినానీ చేయి పట్టి విడచునా – అనాథగా నిన్ను చేయునా ||విడువడు||అంధకారమడ్డు వచ్చినా – సంద్రమెంత ఎత్తు లేచినానిరాశలే పలకరించినా – క్రీస్తు ప్రేమ నిన్ను మరచునాబాధ కలుగు దేశమందునా – బంధకాలు ఊడకుండునాశత్రువెంతో పగతో రగిలినా – గిన్నె నిండి పొర్లకుండునా||విడువడు||