kani vini erugani karunaku neevae aakaarm thmdriకని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి
కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రినీవే ఆధారం తండ్రి (2)దయామయా నీ చూపులతోదావీదు తనయా నీ పిలుపులతోనీ రూపము కనిపించేహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||కని||నీ పద ధూళులు రాలిన నేలలోమేమున్నామంటే – భాగ్యం ఉందా ఇంతకంటేచల్లని నీ చేతులు తాకిపులకితమైపోయే – బ్రతుకే పునీతమైపోయేకనులారా కంటిమి నీ రూపంమనసారా వింటిమి నీ మాటఇది అపురూపం – ఇది అదృష్టంఏమి చేసినామో పుణ్యంమా జీవితాలు ధన్యం||హల్లెలూయా||
kani vini erugani karuNaku neevae aakaarM thMdrineevae aaDhaarM thMdri (2)dhayaamayaa nee choopulathoadhaaveedhu thanayaa nee pilupulathoanee roopamu kanipiMchaehallelooyaa hallelooyaa hallelooyaa hallelooyaa (2) ||kani||nee padha DhooLulu raalina naelaloamaemunnaamMtae – bhaagyM uMdhaa iMthakMtaechallani nee chaethulu thaakipulakithamaipoayae – brathukae puneethamaipoayaekanulaaraa kMtimi nee roopMmanasaaraa viMtimi nee maatidhi apuroopM – idhi adhruShtMaemi chaesinaamoa puNyMmaa jeevithaalu DhanyM||hallelooyaa||