krupa vembadi krupathoa nanu praemimchina naa yaesayyaaకృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యా
కృప వెంబడి కృపతో నను ప్రేమించిన నా యేసయ్యానను కరునించిన నాయేసయ్యా1. నా యెడల నీకున్న తలంపులు - బహు విస్తారముగ ఉన్నవి నీలో దేవాఅవి వర్ణించలేను నా యేసయ్యా -అవి వివరించలేను నాయేసయ్యానా యెడల నీకున్న వాంఛలన్నియు 2. ఎన్నో దినములు నిన్ను నే విడచితిని - ఎన్నో దినములు నిన్ను నే మరచితినివిడువక ఎడబాయని నాయేసయ్యా - మరువక ప్రేమించిన నా యేసయ్యా ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా
krupa veMbadi krupathoa nanu praemiMchina naa yaesayyaananu karuniMchina naayaesayyaa1. naa yedala neekunna thalMpulu - bahu visthaaramuga unnavi neeloa dhaevaaavi varNiMchalaenu naa yaesayyaa -avi vivariMchalaenu naayaesayyaanaa yedala neekunna vaaMChalanniyu 2. ennoa dhinamulu ninnu nae vidachithini - ennoa dhinamulu ninnu nae marachithinividuvaka edabaayani naayaesayyaa - maruvaka praemiMchina naa yaesayyaa aemichchi nee ruNamu theerchedhanayyaa