kammani bahukammani – challani athi challaniకమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లని
కమ్మని బహుకమ్మని – చల్లని అతి చల్లనితెల్లని తేట తెల్లని – యేసు నీ ప్రేమామృతం (2)జుంటె తేనె కన్న మధురం – సర్వ జనులకు సుకృతం (2)యేసు నీ ప్రేమామృతం (2)||కమ్మని||ఆశ చూపెను ఈ లోకం – మలినమాయెను నా జీవితంయేసూ నీదు ప్రేమ – దయ చూపెను ఈ దీనురాలి పైన (2)వెలిగెను నాలో నీ ఆత్మ దీపము (2)కడిగిన ముత్యముగా అయ్యాను నేను (2)||కమ్మని||నా కురులతో పరిమళమ్ములతో – చేసెద నీదు పాద సేవనా గుండె గుడిలో కొలువైయున్న – నీకు చేసెద నేను మధుర సేవ (2)ఆరాధింతును నిన్ను అనుదినము (2)జీవింతును నీకై అనుక్షణము (2)||కమ్మని||