kavulakainaa saadhyamaa nee krupanu varnimchadmకవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం
కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడంప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడంశిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడంరాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) ||కవులకైనా||చెదరిన మనసులకూ శాంతికృంగిన హృదికీ ఓదార్పుమృత్యు దేహముకూ జీవంబలహీనులకు ఆరోగ్యం (2)పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలుగాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలుమోసపూరిత ఈ లోకంలోఏ వైద్యునికి సాధ్యము (2)||కవులకైనా||క్షణికమైన అనురాగాలుఆవిరివంటి ఆప్యాయతలుఅవసరాల అభిమానాలునిలచిపోయే అనుబంధాలు (2)నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహంస్వార్ధపూరిత ఈ లోకంలోఏ మిత్రునికి సాధ్యము (2)||కవులకైనా||
kavulakainaa saaDhyamaa nee krupanu varNiMchadMpraeyasikainaa saaDhyamaa nee praemanu aMdhiMchadMshilpikainaa saaDhyamaa neelaa nirmiMchadMraajukainaa saaDhyamaa neelaa varameeyadM (2) ||kavulakainaa||chedharina manasulakoo shaaMthikruMgina hrudhikee oadhaarpumruthyu dhaehamukoo jeevMbalaheenulaku aaroagyM (2)parama vaidhyunigaa neevu chaesae svasThathaa kaaryaalugaayapadina nee hasthamu chaesae adhbhutha kaaryaalumoasapooritha ee loakMloaae vaidhyuniki saaDhyamu (2)||kavulakainaa||kShNikamaina anuraagaaluaavirivMti aapyaayathaluavasaraala abhimaanaalunilachipoayae anubMDhaalu (2)navyakaaMthulamayamaina needhu kalvari praemaanMdhajvaalalu kaligiMchae needhu nirmala snaehMsvaarDhapooritha ee loakMloaae mithruniki saaDhyamu (2)||kavulakainaa||