chaatimchudi manushyajaathi kaesunaamamuచాటించుడి మనుష్యజాతి కేసునామము
చాటించుడి మనుష్యజాతి కేసునామముచాటించుడి యవశ్య మేసు ప్రేమ సారముజనాదులు విశేష రక్షణ సునాదము విను పర్యంతము చాటుదాము, చాటుదాము, చాటుదాము, చాటుదాము చాటుదాము, చాటుదాము, శ్రీ యేసు నామము 1.కన్నీటితో విత్తేడు వారలానందముతో-నెన్నడు గోయుదురనెడి వాగ్దంత్తంబుతో మన్ననుగోరు భక్తులార నిండు మైత్రితో మానవ ప్రేమతో IIచాటుII 2.సమీపమందు నుండునేమో చావుకాలము-సదా నశించుపోవు వారికీ సుభాగ్యము విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించుచుందుము IIచాటుII
chaatiMchudi manuShyajaathi kaesunaamamuchaatiMchudi yavashya maesu praema saaramujanaadhulu vishaeSh rakShNa sunaadhamu vinu paryMthamu chaatudhaamu, chaatudhaamu, chaatudhaamu, chaatudhaamu chaatudhaamu, chaatudhaamu, shree yaesu naamamu 1.kanneetithoa viththaedu vaaralaanMdhamuthoa-nennadu goayudhuranedi vaagdhMththMbuthoa mannanugoaru bhakthulaara niMdu maithrithoa maanava praemathoa IIchaatuII 2.sameepamMdhu nuMdunaemoa chaavukaalamu-sadhaa nashiMchupoavu vaarikee subhaagyamu viDhMbu joopagoari yaashathoada nithyamu vinpiMchuchuMdhumu IIchaatuII