jayamunichchu dhaevuniki – koatla koatla sthoathrmజయమునిచ్చు దేవునికి – కోట్ల కోట్ల స్తోత్రం
జయమునిచ్చు దేవునికి – కోట్ల కోట్ల స్తోత్రంజీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రంహల్లెలూయ, హల్లెలూయ పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం (2)1.నీతి కరముచే - తాకి నడుపును (2)దేవుడే మా బలం - దేనికి భయపడం (2)IIజయముII2.అద్భుత దేవుడు – సృష్టికారకుడు (2)యుధ్ధ్దమున ప్రవీణుడు - రక్షకుడు జయించును (2) IIజయముII3.నిజమైన దేవుడు – సత్యవంతుడు (2)కాపాడువాడు - కునుకడు నిద్రించడు (2)IIజయముII