జయమునిచ్చు దేవునికి – కోట్ల కోట్ల స్తోత్రం
jayamunichchu dhaevuniki koatla koatla sthoathrm
జయమునిచ్చు దేవునికి – కోట్ల కోట్ల స్తోత్రం
జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం
హల్లెలూయ, హల్లెలూయ పాడెదం, ఆనంద ధ్వనితో సాగెదం (2)
1.నీతి కరముచే - తాకి నడుపును (2)
దేవుడే మా బలం - దేనికి భయపడం (2)
IIజయముII
2.అద్భుత దేవుడు – సృష్టికారకుడు (2)
యుధ్ధ్దమున ప్రవీణుడు - రక్షకుడు జయించును (2)
IIజయముII
3.నిజమైన దేవుడు – సత్యవంతుడు (2)
కాపాడువాడు - కునుకడు నిద్రించడు (2)
IIజయముII
jayamunichchu dhaevuniki – koatla koatla sthoathrM
jeevamichchina yaesuraajunaku jeevithamMtha sthoathrM
hallelooya, hallelooya paadedhM, aanMdha Dhvanithoa saagedhM (2)
1.neethi karamuchae - thaaki nadupunu (2)
dhaevudae maa balM - dhaeniki bhayapadM (2)
IIjayamuII
2.adhbhutha dhaevudu – sruShtikaarakudu (2)
yuDhDhdhamuna praveeNudu - rakShkudu jayiMchunu (2)
IIjayamuII
3.nijamaina dhaevudu – sathyavMthudu (2)
kaapaaduvaadu - kunukadu nidhriMchadu (2)
IIjayamuII