thmbura sithaarathoa maa prabhuni aaraadhimchenuthana nivaasamuga తంబుర సితారతో మా ప్రభుని ఆరాదించెనుతన నివాసముగ
తంబుర సితారతో మా ప్రభుని - ఆరాదించెనుతన నివాసముగ - తన నివాసముగ - మము సృష్టించిననాధుని పొగడెదము స్తుతి - గానము చేసెదముIIతంబురII1.పాపమునుండి, చీకటినుండి – ఆశ్య్చర్యకరమగు, వెలుగులో నడిపి (2) తన ఆలయముగ - చేసిన ప్రభుకు (2) స్తుతి మహిమ ఘనత - సీయోనులో అర్పిoచెదనిపుడు (2) IIతంబురII2.ఆది ఆదాము, మరణ శాసనం - మా శరీరము, ఏలుచుండగ(2) అమరుడవై ప్రభు - భువికేతెంచి (2) మరణపు ముల్లు విరచి మరణమునే గెలిచిన మా ప్రభువా (2) IIతంబురII3.ఆత్మీయ ఇంటికి, క్రీస్తు పునాది – సజీవమైన, రాళ్ళే ప్రజలు (2) ఆత్మీయ గృహముకు - ప్రభువే శిల్పి (2) ఆద్యంత రహితుడై నడుపును - మోక్షపురికి మమ్ము (2) IIతంబురII
thMbura sithaarathoa maa prabhuni - aaraadhiMchenuthana nivaasamuga - thana nivaasamuga - mamu sruShtiMchinnaaDhuni pogadedhamu sthuthi - gaanamu chaesedhamuIIthMburaII1.paapamunuMdi, cheekatinuMdi – aashycharyakaramagu, veluguloa nadipi (2) thana aalayamuga - chaesina prabhuku (2) sthuthi mahima ghanatha - seeyoanuloa arpiochedhanipudu (2) IIthMburaII2.aadhi aadhaamu, maraNa shaasanM - maa shareeramu, aeluchuMdaga(2) amarudavai prabhu - bhuvikaetheMchi (2) maraNapu mullu virachi maraNamunae gelichina maa prabhuvaa (2) IIthMburaII3.aathmeeya iMtiki, kreesthu punaadhi – sajeevamaina, raaLLae prajalu (2) aathmeeya gruhamuku - prabhuvae shilpi (2) aadhyMtha rahithudai nadupunu - moakShpuriki mammu (2) IIthMburaII