dhootha ganamulella aaraadhimchirigaa parishudhdhudu sainyamula yehoavaniదూత గణములెల్ల ఆరాధించిరిగా పరిశుధ్ధుడు సైన్యముల యెహోవని
దూత గణములెల్ల ఆరాధించిరిగా - పరిశుధ్ధుడు సైన్యముల యెహోవనిఇహపరములలో ఆయన మహిమ - నిండియున్నదని గానము చేసిరి1.నిష్కళoకమైనది నీ కను దృష్టి - నీవు చూడలేవుగా దుష్టత్వమును దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో- చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము IIదూతII2.నా హృదయము నందు శుధ్ధి కలింగించితివి - నిన్ను చూచె నిరీక్షణ నా కొసగితివి పెన్నుగాను పరిశుధ్ధుత నొసగిన దేవా - ఘనముగాను పొగడెదను పావన ప్రభువా IIదూతII3.నీ రక్తముచేత నాకు కలిగించితివి - నిర్భయంబుగాను పరిశుధ్ధ స్థలములో ప్రవేశింపచేసియున్న ప్రియ యేసువా - పూజించెద నిన్ను నాదు జీవితమంతా IIదూతII