dhaaveedhu vale naatyamaadi thmdrini sthuthimchedhamuదావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము
దావీదు వలె నాట్యమాడి - తండ్రిని స్తుతించెదముయేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ ||2||1. తంబురతోను, సితారతోను - తండ్రిని స్తుతించెదముయేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ ||2||2. కష్టము కలిగిన నష్టము కలిగినా - తండ్రిని స్తుతించెదముయేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ ||2||3.పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన - తండ్రిని స్తుతించెదముయేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ ||2||4.క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన - తండ్రిని స్తుతించెదము యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ ||2||