దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము
dhaaveedhu vale naatyamaadi thmdrini sthuthimchedhamu
దావీదు వలె నాట్యమాడి - తండ్రిని స్తుతించెదము
యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ ||2||
1. తంబురతోను, సితారతోను - తండ్రిని స్తుతించెదము
యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ ||2||
2. కష్టము కలిగిన నష్టము కలిగినా - తండ్రిని స్తుతించెదము
యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ ||2||
3.పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన - తండ్రిని స్తుతించెదము
యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ ||2||
4.క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన - తండ్రిని స్తుతించెదము
యేసయ్యా...స్తోత్రముల్ - యేసయ్యా...స్తోత్రముల్ ||2||
dhaaveedhu vale naatyamaadi - thMdrini sthuthiMchedhamu
yaesayyaa...sthoathramul - yaesayyaa...sthoathramul ||2||
1. thMburathoanu, sithaarathoanu - thMdrini sthuthiMchedhamu
yaesayyaa...sthoathramul - yaesayyaa...sthoathramul ||2||
2. kaShtamu kaligina naShtamu kaliginaa - thMdrini sthuthiMchedhamu
yaesayyaa...sthoathramul - yaesayyaa...sthoathramul ||2||
3.parishudhDha rakthamuthoa paapamu kadigina - thMdrini sthuthiMchedhamu
yaesayyaa...sthoathramul - yaesayyaa...sthoathramul ||2||
4.kreesthuthoa nannu phaliMpajaesina - thMdrini sthuthiMchedhamu