dhurdhinamulu raakamumdhae – sarvm koalpoakamumdhaeదుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే
దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందేఅంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2)స్మరియించు రక్షకుని అనుకూల సమయమునచేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2)||దుర్దినములు||సాగిపోయిన నీడవంటి జీవితంఅల్పమైనది నీటి బుడగ వంటిది (2)తెరచి ఉంది తీర్పు ద్వారంమార్పులేని వారికోసం (2)పాతాళ వేదనలు తప్పించుకొనలేవుఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2)||దుర్దినములు||రత్నరాసులేవి నీతో కూడ రావుమృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)యేసు క్రీస్తు ప్రభువు నందేఉంది నీకు రక్షణ (2)తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్నివిశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2)||దుర్దినములు||
dhurdhinamulu raakamuMdhae – sarvM koalpoakamuMdhaeaMDhathvM kammakamuMdhae – ugratha dhigiraakamuMdhae (2)smariyiMchu rakShkuni anukoola samayamunchaerchukoa yaesuni aalasyM chaeyaka (2)||dhurdhinamulu||saagipoayina needavMti jeevithMalpamainadhi neeti budaga vMtidhi (2)therachi uMdhi theerpu dhvaarMmaarpulaeni vaarikoasM (2)paathaaLa vaedhanalu thappiMchukonalaevuaa ghoara baaDhalu varNiMpajaalavu (2)||dhurdhinamulu||rathnaraasulaevi neethoa kooda raavumruthamaina nee dhaehM panikiraadhu dhaeniki (2)yaesu kreesthu prabhuvu nMdhaeuMdhi neeku rakShNa (2)tholagiMchu bhramalanni kanugonumu sathyaannivishvasiMchu yaesuni vidichipettu paapaanni (2)||dhurdhinamulu||