nee balamunu batti athishayimchedha naa yaesayyaaనీ బలమును బట్టి అతిశయించెద నా యేసయ్యా
నీ బలమును బట్టి అతిశయించెద నా యేసయ్యానీ రక్షణ బట్టి నిను కీర్తించెద నా యేసయ్యా1.మోసగాళ్ళను మార్చేసినావే స్తోత్రము స్తోత్రమువంచకుడని వంచేసినావే స్తోత్రము స్తోత్రముకఠినమైన హృదయము గల నన్ను కరుణశీలిగ మార్చేసినావే2.పాపులెందరినో ప్రేమించినావే స్తోత్రము స్తోత్రముపతితులెందరినో పరిశుద్ధపరచావే సోత్రము స్తోత్రముఓటమి ఒడిలో ఒరిగిన ఎందరినో గెలుపు బాటలో నడిపించినావే3.చెరపట్టబడిన నన్ను విడిపించినావే స్తోత్రము స్తోత్రముఅద్భుతముగా నడిపించినావే స్తోత్రము స్తోత్రములోబడనొల్లక విసిగించిన నన్ను ఓర్చుకున్న ప్రియ తండ్రివి
nee balamunu batti athishayiMchedha naa yaesayyaanee rakShNa batti ninu keerthiMchedha naa yaesayyaa1.moasagaaLLanu maarchaesinaavae sthoathramu sthoathramuvMchakudani vMchaesinaavae sthoathramu sthoathramukaTinamaina hrudhayamu gala nannu karuNasheeliga maarchaesinaavae2.paapuleMdharinoa praemiMchinaavae sthoathramu sthoathramupathithuleMdharinoa parishudhDhaparachaavae soathramu sthoathramuoatami odiloa origina eMdharinoa gelupu baataloa nadipiMchinaavae3.cherapattabadina nannu vidipiMchinaavae sthoathramu sthoathramuadhbhuthamugaa nadipiMchinaavae sthoathramu sthoathramuloabadanollaka visigiMchina nannu oarchukunna priya thMdrivi