neevae nannu koarukunnaavu neevae nannu chaerukunnaavuనీవే నన్ను కోరుకున్నావు నీవే నన్ను చేరుకున్నావు
నీవే నన్ను కోరుకున్నావు నీవే నన్ను చేరుకున్నావు
నీవే నన్ను విడిపించావు నీవే నన్ను విడువనన్నావు
నీ ప్రేమొక వింతయ్యా ఊహకందదు యేసయ్యా
ఎంత ప్రేమ యేసయ్యా వింత ప్రేమ నీదయ్యా
1.నీ అరచేతిలో నన్ను చెక్కుకున్నావు
నీ కృపలో నన్ను కనికరించావు
నీ రాజ్యములో నను దాచి వుంచావు
నీ స్వాస్థ్యముగా నన్ను మార్చి వేసావు
2.నీ వాక్యముతో నన్ను శుద్ధి చేశావు
నీ రక్తముతో నన్ను కడిగి వేశావు
నీ వాగ్దానముతో నన్ను స్థిరపరచావు
నీ ఆత్మతో నన్ను నింపి వేసావు
neevae nannu koarukunnaavu neevae nannu chaerukunnaavu
neevae nannu vidipiMchaavu neevae nannu viduvanannaavu
nee praemoka viMthayyaa oohakMdhadhu yaesayyaa
eMtha praema yaesayyaa viMtha praema needhayyaa
1.nee arachaethiloa nannu chekkukunnaavu
nee krupaloa nannu kanikariMchaavu
nee raajyamuloa nanu dhaachi vuMchaavu
nee svaasThyamugaa nannu maarchi vaesaavu
2.nee vaakyamuthoa nannu shudhDhi chaeshaavu
nee rakthamuthoa nannu kadigi vaeshaavu
nee vaagdhaanamuthoa nannu sThiraparachaavu
nee aathmathoa nannu niMpi vaesaavu