nannu kaapaadu naa dhaevudu kunukadu kunukaduనన్ను కాపాడు నా దేవుడు కునుకడు కునుకడు
నన్ను కాపాడు నా దేవుడు కునుకడు కునుకడు
నన్ను రక్షించు నా యేసుడు నిద్రపోడు నిద్రపోడు
స్తుతులకు పాత్రుడు స్తోత్రార్కుడు
మృత్యుంజయుడు నిత్యముండువాడు
1.వేటగాని ఉరినుండి విడిపించువాడు
ఏ తెగులు రాకుండా రక్షించువాడు
తన రెక్కల చాటున నన్ను దాచువాడు
తన మార్గములన్నిటిలో నన్ను నడిపించువాడు
2.గాఢాంధకారములో తోడుండువాడు
ఏకీడు రాకుండా కాపాడువాడు
నా కన్నీరంతటిని తుడిచివేయువాడు
ప్రార్థనలన్నిటిని ఆలకించువాడు
nannu kaapaadu naa dhaevudu kunukadu kunukadu
nannu rakShiMchu naa yaesudu nidhrapoadu nidhrapoadu
sthuthulaku paathrudu sthoathraarkudu
mruthyuMjayudu nithyamuMduvaadu
1.vaetagaani urinuMdi vidipiMchuvaadu
ae thegulu raakuMdaa rakShiMchuvaadu
thana rekkala chaatuna nannu dhaachuvaadu
thana maargamulannitiloa nannu nadipiMchuvaadu
2.gaaDaaMDhakaaramuloa thoaduMduvaadu
aekeedu raakuMdaa kaapaaduvaadu
naa kanneerMthatini thudichivaeyuvaadu
praarThanalannitini aalakiMchuvaadu