• waytochurch.com logo
Song # 5694

neevu laeni roajmthaa roajaenaa neevu laeni brathukmthaa brathukaenaaనీవు లేని రోజంతా రోజేనా నీవు లేని బ్రతుకంతా బ్రతుకేనా


నీవు లేని రోజంతా రోజేనా - నీవు లేని బ్రతుకంతా బ్రతుకేనా

1.జీవ జల ఊటయు ప్రభు నీవే - సత్యము మార్గము ప్రభు నీవే
నా తోడ బుట్టువు ప్రభు నీవే - నాలో సంతసం ప్రభు నీవే
IIనీవు లేనిII

2.వెలుగొందు జ్వాలయు ప్రభు నీవే - గాలియు శబ్దము ప్రభు నీవే
తాళము రాగము ప్రభు నీవే - మ్రోగెడు కంచు ప్రభు నీవేIIనీవు లేనిII

3.నా క్రియలు అన్నియు ప్రభు నీవే - నాదు బలమంతయు ప్రభు నీవే
నా కోట బాటయు ప్రభు నీవే - నా డాలు కేడెము ప్రభు నీవేIIనీవు లేనిII

4.నా తలపులన్నియు ప్రభు నీవే - నా భాష మాటయు ప్రభు నీవే
నాదు విమోచన ప్రభు నీవే - నా పునరుత్తానము ప్రభు నీవే IIనీవు లేనిII

neevu laeni roajMthaa roajaenaa - neevu laeni brathukMthaa brathukaenaa

1.jeeva jala ootayu prabhu neevae - sathyamu maargamu prabhu neevae
naa thoada buttuvu prabhu neevae - naaloa sMthasM prabhu neevae
IIneevu laeniII

2.velugoMdhu jvaalayu prabhu neevae - gaaliyu shabdhamu prabhu neevae
thaaLamu raagamu prabhu neevae - mroagedu kMchu prabhu neevaeIIneevu laeniII

3.naa kriyalu anniyu prabhu neevae - naadhu balamMthayu prabhu neevae
naa koata baatayu prabhu neevae - naa daalu kaedemu prabhu neevaeIIneevu laeniII

4.naa thalapulanniyu prabhu neevae - naa bhaaSh maatayu prabhu neevae
naadhu vimoachana prabhu neevae - naa punaruththaanamu prabhu neevae IIneevu laeniII


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com