ninu sthuthiyimchuta ninu keerthimchut నిను స్తుతియించుట నిను కీర్తించుట
నిను స్తుతియించుట - నిను కీర్తించుట నా జీవిత ధన్యము - యేసయ్యా ఉదయాస్తమములు – అనుదినము (2) ఆరాధించి పొగడద – యేసయ్యా(2) 1.నీ దివ్య నామ స్మరణను చేయుటకై - పేరు పెట్టి నను పిలిచావా నీ సత్యమార్గము ప్రకటించుటకై - నను ఏర్పరచుకొన్నావా పాపుల పాలిట పెన్నిది నీవే - పాపుల రక్షకుడవు యేసయ్యా (2) పాపికి మోక్ష మార్గము నీవే (2) సర్వజ్ఞాన సంపూర్ణుడా - సర్వకృపా సాగరా సర్వము నీవై ఉన్నవాడా - సర్వదా కాపాడువాడాIIనినుII2. నరవణ పుణ్య శీలుడ నీవు - నరరూపుదాల్చి జన్మించావు నలుబది దినములు ప్రా ర్థ్దించావు - నా పాపములను తొలగించావు మరణపు ముల్లును విరిచినవాడా- మృతాసారా మృత్యుంజయుడా (2) మరలా రానై యున్నవాడా (2) సర్వజ్ఞాన సంపూర్ణుడా - సర్వకృపా సాగరా సర్వము నీవై ఉన్నవాడా - సర్వదా కాపాడువాడాIIనినుII
ninu sthuthiyiMchuta - ninu keerthiMchut naa jeevitha Dhanyamu - yaesayyaa udhayaasthamamulu – anudhinamu (2) aaraaDhiMchi pogadadha – yaesayyaa(2) 1.nee dhivya naama smaraNanu chaeyutakai - paeru petti nanu pilichaavaa nee sathyamaargamu prakatiMchutakai - nanu aerparachukonnaavaa paapula paalita pennidhi neevae - paapula rakShkudavu yaesayyaa (2) paapiki moakSh maargamu neevae (2) sarvajnYaana sMpoorNudaa - sarvakrupaa saagaraa sarvamu neevai unnavaadaa - sarvadhaa kaapaaduvaadaaIIninuII2. naravaNa puNya sheeluda neevu - nararoopudhaalchi janmiMchaavu nalubadhi dhinamulu praa rThdhiMchaavu - naa paapamulanu tholagiMchaavu maraNapu mullunu virichinavaadaa- mruthaasaaraa mruthyuMjayudaa (2) maralaa raanai yunnavaadaa (2) sarvajnYaana sMpoorNudaa - sarvakrupaa saagaraa sarvamu neevai unnavaadaa - sarvadhaa kaapaaduvaadaaIIninuII