ninu sthuthimchinaa chaalu naa brathuku dhinamuloaనిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో
నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములోనిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినానీ సన్నిధిలో…నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను||స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)||నిను||ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యాస్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)||నిను||ఆరాధ్య దైవము నీవేనయ్యాఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)||నిను||ఆదిసంభూతుడవు నీవేనయ్యాఆదరించు దేవుడవు నీవేనయ్యా (2)నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)||నిను||