noothana geethamu paadedhanu naa priya yaesuni నూతన గీతము పాడెదను నా ప్రియ యేసుని
నూతన గీతము పాడెదను - నా ప్రియ యేసుని -హల్లెలూయా ||3|| ఆమేన్1.ఆత్మతోనే పాడెదను ఆర్భటించి పాడెదను - అభినయించి పాడెదనుఅనుభవించి పాడెదను - అనుదినము పాడెదను -అందరిలోనె పాడెదను||నూతనగీతము||2.యేసు నా మంచి కాపరి - యేసే నా గొప్ప కాపరి -యేసే నా ప్రధాన కాపరియేసే నా ఆత్మ, కాపరి, యేసే నాకున్న కాపరి యేసే నాలో ఉన్న కాపరి||నూతనగీతము||3.శత్రుసేనలు ఎదురైన - దుష్టులంత ఒక్కటైన - అజేయుడేసుని చేరెదమువిజయగీతము పాడెదము - ద్వజమునెత్తి పాడెదము -భజన చేయుచు పాడెదము||నూతనగీతము||