naaloani aashaajyoathi neevae naa prabhuvaa నాలోని ఆశాజ్యోతి నీవే నా ప్రభువా
నాలోని ఆశాజ్యోతి నీవే - నా ప్రభువా ...నీ దరికి నడిపించు నావా - నా జీవనావ||నాలోని||1.నిను నేను ఈ జగానా కొనియాడనాఅనువైన పాట పాడి వినుతింపగా (2)నీ పద సేవ చేయగ దేవాఎనలేని జీవమును ఒనగోర్చుమయ్యా ...||నాలోని||2.నా హృదయ ఆలయాన నివసింపుమానీ మహిమ మందిరాన నను నిల్పుమా (2)పావన నామా - జీవన ధామానా ఆత్మ దీపమును వెలిగించుమయ్యా...||నాలోని||