agaka saguma ఆగక సాగుమా సేవలో సేవకా
ఆగక సాగుమా సేవలో సేవకా ప్రభువిచ్చిన పిలుపును మరువక మానక 1. పిలిచినవాడు ప్రభు యేసుడు ఎంతైనా నమ్మదగినవాడు విడువడు నిన్ను యెడబాయడు నాయకుడుగా నడిపిస్తాడు 2. తెల్లబారిన పొలములు చూడు కోత కోయను సిద్ధపడుము ఆత్మల రక్షణ భారముతో సిలువనెత్తుకొని సాగుమా
Agaka saguma sevalo sevaka Prabuvichchina pilupunu maruvaka manaka 1. Pilichinavadu prabu yesudu emtaina nammadaginavadu Viduvadu ninnu yedabayadu nayakuduga nadipistadu 2. Tellabarina polamulu chudu kota koyanu siddhapadumu Atmala rakshana baramuto siluvanettukoni saguma