• waytochurch.com logo
Song # 5700

prabhuvaa nee kaluvari thyaagamu choopenae nee paripoornathanuప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను


ప్రభువా నీ కలువరి త్యాగము - చూపెనే నీ పరిపూర్ణతను
నాలో సత్‌ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే"ప్రభువా"

1. నీ రక్షణయే ప్రాకారములని - ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి - 2
లోకములోనుండి ననువేరు చేసినది - నీదయా సంకల్పమే - 2 "ప్రభువా"

2. జీవపు వెలుగుగ నను మార్చుటకే - పరిశుద్ధాత్మను నాకొసగితివే - 2
శాశ్వత రాజ్యముకై నను నియమించినది - నీ అనాది సంకల్పమే - 2 "ప్రభువా"

3. సంపూర్ణునిగా నను మార్చుటకే - శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే - 2
పరిపూర్ణ శాంతితో నను కాచుటయే - నీ నిత్యసంకల్పమే - 2"ప్రభువా"

prabhuvaa nee kaluvari thyaagamu - choopenae nee paripoorNathanu
naaloa sath‌ kriyalu praarMbhiMchina alpaa oamaegaa neevaithivae"prabhuvaa"

1. nee rakShNayae praakaaramulani - prakhyaathiyae naaku gummamulani thelipi - 2
loakamuloanuMdi nanuvaeru chaesinadhi - needhayaa sMkalpamae - 2 "prabhuvaa"

2. jeevapu veluguga nanu maarchutakae - parishudhDhaathmanu naakosagithivae - 2
shaashvatha raajyamukai nanu niyamiMchinadhi - nee anaadhi sMkalpamae - 2 "prabhuvaa"

3. sMpoorNunigaa nanu maarchutakae - shramalaloa nee krupa niMduga nichchithivae - 2
paripoorNa shaaMthithoa nanu kaachutayae - nee nithyasMkalpamae - 2"prabhuvaa"

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com