prabhuvaa nee kaluvari thyaagamu choopenae nee paripoornathanuప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను
ప్రభువా నీ కలువరి త్యాగము - చూపెనే నీ పరిపూర్ణతను నాలో సత్ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే"ప్రభువా"1. నీ రక్షణయే ప్రాకారములని - ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి - 2 లోకములోనుండి ననువేరు చేసినది - నీదయా సంకల్పమే - 2 "ప్రభువా"2. జీవపు వెలుగుగ నను మార్చుటకే - పరిశుద్ధాత్మను నాకొసగితివే - 2 శాశ్వత రాజ్యముకై నను నియమించినది - నీ అనాది సంకల్పమే - 2 "ప్రభువా"3. సంపూర్ణునిగా నను మార్చుటకే - శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే - 2 పరిపూర్ణ శాంతితో నను కాచుటయే - నీ నిత్యసంకల్పమే - 2"ప్రభువా"
prabhuvaa nee kaluvari thyaagamu - choopenae nee paripoorNathanu naaloa sath kriyalu praarMbhiMchina alpaa oamaegaa neevaithivae"prabhuvaa"1. nee rakShNayae praakaaramulani - prakhyaathiyae naaku gummamulani thelipi - 2 loakamuloanuMdi nanuvaeru chaesinadhi - needhayaa sMkalpamae - 2 "prabhuvaa"2. jeevapu veluguga nanu maarchutakae - parishudhDhaathmanu naakosagithivae - 2 shaashvatha raajyamukai nanu niyamiMchinadhi - nee anaadhi sMkalpamae - 2 "prabhuvaa"3. sMpoorNunigaa nanu maarchutakae - shramalaloa nee krupa niMduga nichchithivae - 2 paripoorNa shaaMthithoa nanu kaachutayae - nee nithyasMkalpamae - 2"prabhuvaa"