prabhuvaa kaachithivae imtha kaalm kaachithivae imtha kaalmప్రభువా కాచితివే ఇంత కాలం కాచితివే ఇంత కాలం
ప్రభువా కాచితివే ఇంత కాలం- కాచితివే ఇంత కాలంచావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా - నీ సాక్షిగా నే జీవింతునయ్యా1. కోరి వలచావు నాబ్రతు - మలిచావయా మరణ చాయలు అన్నిటిని - విరిచావయ్యా (2) నన్ను వలచావులే మరి పిలచావులే అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) 2. నిలువెల్ల గోరపు విషమేనయ్యా మనిషిగ పుట్టిన సర్పానయ్యా (2) పాపం కడిగావులే విషం విరచావులే నను మనిషిగా ఇలలో నిలిపావులే (2)
prabhuvaa kaachithivae iMtha kaalM- kaachithivae iMtha kaalMchaavainaa brathukainaa nee korakae dhaevaa - nee saakShigaa nae jeeviMthunayyaa1. koari valachaavu naabrathu - malichaavayaa maraNa chaayalu annitini - virichaavayyaa (2) nannu valachaavulae mari pilachaavulae arachaethulaloa nanu chekku kunnaavulae (2) 2. niluvella goarapu viShmaenayyaa maniShiga puttina sarpaanayyaa (2) paapM kadigaavulae viShM virachaavulae nanu maniShigaa ilaloa nilipaavulae (2)