parishudhdhudu parishudhdhudu – raajula raaju yaesuపరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు – రాజుల రాజు యేసుబలవంతుడు బలమిచ్చును – ప్రభువుల ప్రభువు క్రీస్తు (2)గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిననూఅగాధ జల ప్రవాహములో నేను సాగవలసిననూ (2)ఎన్నటికీ భయపడను నీవు తోడుండగాఎన్నటికీ వెనుతిరుగను నాయందు నీవుండగా||పరిశుద్ధుడు||నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడుదునుకష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును (2)ఎన్నటికీ వెనుతిరుగను అండ నీవుండగాఎన్నటికీ ఓడిపోను – జయశాలి నీవుండగా ||పరిశుద్ధుడు||
parishudhDhudu parishudhDhudu – raajula raaju yaesubalavMthudu balamichchunu – prabhuvula prabhuvu kreesthu (2)gaaDaaMDhakaarapu loayalaloa naenu sMchariMchinanooagaaDha jala pravaahamuloa naenu saagavalasinanoo (2)ennatikee bhayapadanu neevu thoaduMdagaaennatikee venuthiruganu naayMdhu neevuMdagaa||parishudhDhudu||nashiMchu aathmala rakShNakai nae prayaasapadudhunukaShtamulennochchinaa kruMgipoakuMdhunu (2)ennatikee venuthiruganu aMda neevuMdagaaennatikee oadipoanu – jayashaali neevuMdagaa ||parishudhDhudu||