bhaedhm aemi laedhu amdharunu paapm chaesiyunnaaruభేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు
భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారుదేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2)ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనాదేవుని దృష్టిలో అందరు పాపులే (2) ||భేదం||ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవువిద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవుసమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదుకరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదునీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నాయేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా (2) ||భేదం||పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగాతీర్థ యాత్రలు తిరిగినా తరగదు నీ పాపముపరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలోకోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగానీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనాకలువరి నాథుడే రక్షణ మార్గము (2) ||భేదం||
bhaedhM aemi laedhu aMdharunu paapM chaesiyunnaarudhaevaadhi dhaevudu ichChae unnatha mahimanu poagottukunnaaru (2)ae kulamainaa mathamainaa jaathainaa rMgainaadhaevuni dhruShtiloa aMdharu paapulae (2) ||bhaedhM||aasthipaasThulu ennunnaa nithya raajyamu neekivvavuvidhyaarhathalu ennunnaa sMthoaShaanni neekivvavusamasipoayae ee loakamu aashrayaanni neekivvadhukarigipoayae ee kaalamu kalavaraanni theerchadhuneevevarainaa neekeMthunnaa evarunnaa laekunnaayaesu laekuMtae neekunnavanni sunnaa (2) ||bhaedhM||puNya kaaryaalu chaesinaa pavithratha neeku raadhugaatheerTha yaathralu thiriginaa tharagadhu nee paapamuparamunu veedina parishudhDhudaesu rakthamu kaarchenu kaluvariloakoari koari ninu pilichenu parama raajyamu neekivvagaanee sThithi aedhainaa gathi aedaina vruththaedhainaa bhruthi aedhainaakaluvari naaThudae rakShNa maargamu (2) ||bhaedhM||