bhoodhigmtha nivaasulaaraa naedae rakshna pomdhmdi భూదిగంత నివాసులారా నేడే రక్షణ పొందండి
భూదిగంత నివాసులారా - నేడే రక్షణ పొందండి (2) ఇదియే సమయము - యుగ సమాప్తి కాలము (2) నేడే యేసుని చేరుడి - హల్లెలూయ గానము చేయుడి(2) 1. చీకటిలో ఉన్నవారికి - వెలుగును చూపించును చెరలోనున్న వారికి - విడుదల దయచేయును (2) మూగవారికి - మాటలు దయచేయును- గ్రుడ్డివారు - చూపు పొందుదురు తన నామమున - రక్షణ దయచేయును (2)IIఇదియేII2. లోబడనొల్లని వారలకు - దినమెల్ల చేతులు చాచును తనను వెదకని వారికి - ఉచితముగా దొరుకును (2) మన పాపములు - తలకు మించినవై యున్నవి- మన దోషములు - ఆకాశమంత ఎత్తుగా నున్నవి మన కొరకు సిలువలో - మరణించి లేచెను (2) IIఇదియేII
bhoodhigMtha nivaasulaaraa - naedae rakShNa poMdhMdi (2) idhiyae samayamu - yuga samaapthi kaalamu (2) naedae yaesuni chaerudi - hallelooya gaanamu chaeyudi(2) 1. cheekatiloa unnavaariki - velugunu choopiMchunu cheraloanunna vaariki - vidudhala dhayachaeyunu (2) moogavaariki - maatalu dhayachaeyunu- gruddivaaru - choopu poMdhudhuru thana naamamuna - rakShNa dhayachaeyunu (2)IIidhiyaeII2. loabadanollani vaaralaku - dhinamella chaethulu chaachunu thananu vedhakani vaariki - uchithamugaa dhorukunu (2) mana paapamulu - thalaku miMchinavai yunnavi- mana dhoaShmulu - aakaashamMtha eththugaa nunnavi mana koraku siluvaloa - maraNiMchi laechenu (2) IIidhiyaeII