bhajiyimthumu raarae yaesuni sthoathra geethamuthoaభజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో
భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతోగళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2)కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4)||భజియింతుము||రారాజు క్రీస్తు రమ్యముగా సేవించిప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2)సుందరుడగు యేసు నామం (2)స్తుతించి భజించి పాడెదము||భజియింతుము||పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలుపరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2)పాపముల వీడి యేసుని (2)స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము||
bhajiyiMthumu raarae yaesuni sthoathra geethamuthoagaLamuleththi keerthiMthumu shraeShTa gaanamuthoa (2)koniyaadi paadedhamu keerthiMchi pogadedhamu (4)||bhajiyiMthumu||raaraaju kreesthu ramyamugaa saeviMchiprabhuvula prabhuvunu poojiMchi sthuthiyiMchi (2)suMdharudagu yaesu naamM (2)sthuthiMchi bhajiMchi paadedhamu||bhajiyiMthumu||paapamulanu baapunu prabhu yaesuni raktha Dhaaraluparamuna ninnu chaerchunu prabhuni dhivya vaakkulu (2)paapamula veedi yaesuni (2)sthuthiMchi bhajiMchi paadedhamu ||bhajiyiMthumu||