atmaparisuddatmuda ఆత్మపరిశుద్దాత్ముడా నాలో నివసించుము
ఆత్మపరిశుద్దాత్ముడా - నాలో నివసించుము జీవింపజేసే సత్యస్వరూపుడా - నితో నడించుము నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్దపరచుము 1. నిర్జీవమైన నా జీవితములో - నిరీక్షణ కలిగించితివి లెక్కింపశక్యముగాని - సైన్యములో నను నిలిపితివి నాలో నివసించుము - నీతో నడిపించుము 2. పెంతుకొస్తు దినమందున - బలముగ దిగివచ్చితివి అన్యభాషలు మాట్లాదుతకు - వాక్ శక్తి నొసగితివి నాలో నివసించుము - నీతో నడిపించుము 3. ప్రియునికి కలిగిన సంపూర్ణతలు - నా యందు ఏర్పరుచుటకే ఆరొగ్యకరమైన ఉపదేసములో - కృపతో స్దిరపరచితివి నాలో నివసించుము - నీతో నడిపించుము
Atmaparisuddatmuda - nalo nivasimchumu Jivimpajese satyasvarupuda - nito nadimchumu Na prana Atma sariramunu Yesayya rakakai siddaparachumu 1. Nirjivamaina na jivitamulo - nirikshana kaligimchitivi Lekkimpasakyamugani - sainyamulo nanu nilipitivi Nalo nivasimchumu - nito nadipimchumu 2. Pemtukostu dinamamduna - balamuga digivachchitivi Anyabashalu matladutaku - vak Sakti nosagitivi Nalo nivasimchumu - nito nadipimchumu 3. Priyuniki kaligina sampurnatalu - na yamdu erparuchutake Arogyakaramaina upadesamulo - krupato sdiraparachitivi Nalo nivasimchumu - nito nadipimchumu