balaparachumusthiraparachumu naapraarthanala badhuliyyumu బలపరచుముస్థిరపరచుము నాప్రార్థనల బదులియ్యుము
బలపరచుము,స్థిరపరచుము నాప్రార్థనల బదులియ్యుము లోకాశల వైపు చూడకుండా - లోకస్తులకు జెడవకుండనీ కృపలో నేను జీవించుటకు ||బలపరచుము||1. నా మాటలలో నా పాటలలో, నీ సువార్తను ప్రకటించెదను ||2||నే నడచు దారి, ఇరుకైనను నే నిలచు చోటు లోలైననునే జడవక నిను కొలుతును||బలపరచుము||2. ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అనునిత్యము అపవాధి నన్ను శోధించిన శ్రమలన్ని నా పై సంధించినా నే జడవక నిను కొలుతునుబలపరచుము స్థిరపరచుము నా ప్రార్ధిన బదులియ్యుము
balaparachumu,sThiraparachumu naapraarThanala badhuliyyumu loakaashala vaipu choodakuMdaa - loakasthulaku jedavakuMdnee krupaloa naenu jeeviMchutaku ||balaparachumu||1. naa maatalaloa naa paatalaloa, nee suvaarthanu prakatiMchedhanu ||2||nae nadachu dhaari, irukainanu nae nilachu choatu loalainanunae jadavaka ninu koluthunu||balaparachumu||2. DhyaaniMthunu keerthiMthunu nee vaakyamunu anunithyamu apavaaDhi nannu shoaDhiMchina shramalanni naa pai sMDhiMchinaa nae jadavaka ninu koluthunubalaparachumu sThiraparachumu naa praarDhina badhuliyyumu