bethlehaemuloa smdhadi pashupaakaloa smdhadiబెత్లెహేములో సందడి పశుపాకలో సందడి
బెత్లెహేములో సందడి పశుపాకలో సందడిశ్రీ యేసు పుట్టాడని మహరాజు పుట్టాడని 2 1 . ఆకాశములో సందడి చుక్కలో సందడి 2 మెగులతో సందడి మిలమిల మెరిసే సందడి 2 బెత్లె2.దూత పాటతో సందడి సమాధాన వార్తతో సందడి 2 గ్లొలల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి 2 బెత్లె3. దావీదు పురములో సందడి రక్షకుని రాకతో సందడి 2 ఙానుల రాకతో సందడి లోకమంతా సందడి 2 బెత్లె
bethlehaemuloa sMdhadi pashupaakaloa sMdhadishree yaesu puttaadani maharaaju puttaadani 2 1 . aakaashamuloa sMdhadi chukkaloa sMdhadi 2 megulathoa sMdhadi milamila merisae sMdhadi 2 bethle2.dhootha paatathoa sMdhadi samaaDhaana vaarthathoa sMdhadi 2 glolala parugulathoa sMdhadi krismas paatalathoa sMdhadi 2 bethle3. dhaaveedhu puramuloa sMdhadi rakShkuni raakathoa sMdhadi 2 Gaanula raakathoa sMdhadi loakamMthaa sMdhadi 2 bethle