dhaevaathidhaevudu mahoapakaarudu దేవాతిదేవుడు మహోపకారుడు
దేవాతిదేవుడు, మహోపకారుడు మహాత్యము గల మహరాజు రాజుల రాజు.... ప్రభువుల ప్రభువు, ఆయన కృప నిరంతరముండును || దేవాతి||1. సునాద వత్సరము ఉత్సాహ సునాదము నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము ||2||ఉత్తమ దేవుని నామములో ||2|| ఆ... ఆ... || దేవాతి||2.యుగములకు దేవుడవు ఉన్నవాడ అనువాడవుజగమంత ఏలుచున్న జీవాధిపతినీవే ||2|| నీదు క్రియలు ఘనమైనవి ||2|| ఆ..ఆ...ఆ... ||దేవాతి దేవుడు||