mahima neekae ghanatha neekae prabhaavm neekae prabhuమహిమ నీకే ఘనత నీకే ప్రభావం నీకే ప్రభు
మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం, నీకే ప్రభుయుగయుగములకు, స్తోత్రార్హుడా-స్తుతిస్తోత్రము - స్తుతిస్తోత్రముహల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్ (2)1.యోగ్యుడా, పూజ్యుడా, పరిశుధ్ధుడా, పరమ పావనుడా నీదు సన్నిది చేరితిన్ - నన్ను బలపరచు నీదు ఆత్మతో - మమ్ము నింపుమయా IIమహిమII2.అల్ఫయూ, ఓమేఘయూ, లోకరక్షకుడా, దివ్యతేజుడా నీ వాక్యవెలుగులో - నే నడచుటకై పరిశుభ్ర పరచుము - పవిత్రునిగా చేయుము IIమహిమII